Prime Minister Narendra Modi arrived in Rajasthan’s Jaisalmer to celebrate Diwali with soldiers at Longewala in the western sector.

#ModiwithIndianArmy
#Rajasthan
#NarendraModi
#Diwali2020
#BandiChhorDivas
#DiwaliCelebrations
#ModiinRajasthan
#Jaisalmer
#Longewala

సామ్రాజ్యవాదంతో ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటోందని, 18వ శతాబ్దం నాటి వక్రబుద్ధిని ఇది స్పష్టం చేస్తోందని ప్రధాని మోడీ చైనాను ఉద్దేశించి ఇవాళ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. జైసల్మేర్‌లోని లోంగేవాలా పోస్టు వద్ద సైనికులతో కలిసి ప్రధాని దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు